కరోనా వ్యాక్సీన్‌లో అయస్కాంత శక్తి, మైక్రో చిప్ ఉన్నాయా? - Fact Check

వీడియో క్యాప్షన్, కరోనా వ్యాక్సీన్‌లో అయస్కాంతం, మైక్రో చిప్ ఉన్నాయా? - Fact Check

చేతికి అయస్కాంతాలను అతికించుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకున్న తర్వాతే ఇలా అవుతోందని కొందరు అంటున్నారు.

కరోనా వ్యాక్సీన్లలో అయస్కాంత శక్తి, మైక్రోచిప్‌ ఉన్నాయా? నిజం ఏంటో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)