460 కోట్ల ఏళ్లనాటి ఉల్క రోడ్డు మీద పడింది

వీడియో క్యాప్షన్, 460 కోట్ల ఏళ్లనాటి ఉల్క రోడ్డు మీద పడింది

ఏనాడో ప్రయాణం మొదలుపెట్టిన ఓ మండుతున్న అగ్నిగోళం ఇంగ్లండ్‌లోని కాట్స్‌వోల్డ్స్ రహదారి మీద దిగింది.

అది 460 కోట్ల సంవత్సరాల కిందటి ఉల్కా శకలం.

అంటే, మన సౌర కుటుంబం పుట్టినప్పటి పదార్థమిది.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)