‘కంటిచూపు కోల్పోయా, అదే ఇప్పుడు నేను గోల్డ్ మెడల్స్ సాధించేలా సహకరిస్తోంది’

వీడియో క్యాప్షన్, ‘కంటిచూపు కోల్పోయా.. కానీ అదే ఇప్పుడు నేను గోల్డ్ మెడల్స్ సాధించేలా సహకరిస్తోంది’

బ్రిటన్‌కు చెందిన స్టీవ్ బేట్ తన కంటిచూపును కోల్పోయారు. కానీ, జీవితంలో కృంగిపోకూడదని, ఆకాశాన్నంటే ఎత్తుకు ఎదగాలని ఆయన అప్పుడే నిర్ణయించుకున్నారు.

రోడ్ బైక్ స్పోర్ట్‌ను ఎంచుకున్న ఆయన నాలుగేళ్లలో సహచరుడు ఆడమ్‌తో కలసి రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు.

టోక్యో పారాలంపిక్స్‌లో బంగారు పతకం కోసం శ్రమిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)