21 ఏళ్ల క్రితం భారత విమానం హైజాక్ ఎలా జరిగింది?

వీడియో క్యాప్షన్, 21 ఏళ్ల క్రితం భారత విమానం హైజాక్ ఎలా జరిగింది?

1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని కొందరు మిలిటెంట్లు హైజాక్ చేసి కాందహార్‌కు తీసుకెళ్లిపోయారు.

అప్పట్లో అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలో ఉండేవారు.

విమానాన్ని విడిపించేందుకు మిలిటెంట్లతో తాలిబాన్లు, భారత అధికారులు చర్చలు జరిపారు. ఆ తర్వాత ఏమైందంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)