హిరోషిమా, నగాసాకి నగరాల్లో అణుబాంబులు సృష్టించిన విధ్వంసం

వీడియో క్యాప్షన్, హిరోషిమా, నగాసాకి నగరాల్లో అణుబాంబులు సృష్టించిన విధ్వంసం

సరిగ్గా 76 ఏళ్ల కిందట, ఆగస్టు 6, ఆగస్టు 9 తేదీలలో జపాన్‌ నగరాలైన హిరోషిమా, నగాసాకిలపై అమెరికా అణుబాంబులు వేసింది. ఈ దాడితో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది.

అణుబాంబు దాడిలో 3,50,000 జనాభా ఉన్న హిరోషిమా నగరంలో 1,40,000మంది ప్రజలు మరణించారని అంచనా. నగాసాకి నగరంలో సుమారు 74 వేలమంది మృతి చెందారు. అణుబాంబు నుండి విడుదలైన రేడియేషన్‌ వల్ల ఆ తర్వాత కాలంలో ఇంకా కొన్ని వేలమంది చనిపోయారు.

ఆ విధ్వంసం ఎలాంటిదంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)