మెలిండా గేట్స్‌: మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగిగా చేరి, బిల్‌గేట్స్ మనసు ఎలా గెలుచుకున్నారు

వీడియో క్యాప్షన్, మెలిండా గేట్స్‌: మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగిగా చేరి, బిల్‌గేట్స్ మనసు ఎలా గెలుచుకున్నారు

బిల్‌గేట్స్ గురించి అందరికీ తెలుసు, కానీ మెలిండా గేట్స్ గురించి ఎంత మందికి తెలుసు?

అసలు బిల్‌గేట్స్ జీవితంలోకి మెలిండా ఎలా వచ్చారు?

సుమారు 3.66 లక్షల కోట్ల రూపాయల ధార్మిక సేవలు చేసిన ఆమె, విడాకుల తర్వాత ఏం చేయనున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)