జాతివివక్ష: డబ్బుతో బాధితుల నోళ్లు మూయిస్తున్న ఇంగ్లండ్ చర్చి

వీడియో క్యాప్షన్, జాతివివక్ష: డబ్బుతో బాధితుల నోళ్లు మూయిస్తున్న ఇంగ్లండ్ చర్చి

జాతివివక్షను ఎదుర్కోవడంలో బ్రిటన్ చర్చి యాజమాన్యం విఫలమైందని గత ఏడాది ఆర్చ్‌బిషప్ ది మోస్ట్ రెవరెండ్ జస్టిన్ వెల్బీ చెబుతున్నప్పుడు డాక్టర్ ఎలిజబెత్ హెర్నీ ఆయన వెనకాలే ఉన్నారు.

ఏడేళ్లుగా వెనుకబడిన జాతుల సలహాదారుగా ఉన్న ఎలిజబెత్ హెర్నీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో కొన్ని నెలల కిందట రాజీనామా చేశారు.

అసలు ఇంగ్లండ్ చర్చిలో ఏం జరుగుతోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)