మార్స్ మీద ఎగరబోయే తొలి మేన్ మేడ్ మెషీన్...

వీడియో క్యాప్షన్, మార్స్ మీద ఎగరబోయే తొలి మేన్ మేడ్ మెషీన్...

నాసా ఇటీవల అంగారక గ్రహం మీదకు పర్స్‌వీరన్స్ రోవర్‌తో పాటు ఒక హెలికాప్టర్ కూడా పంపింది.

అంగారకుడిపై గురుత్వాకర్షణ శక్తి భూమితో పోలిస్తే 38 శాతమే ఉంటుంది. ఇక వాతావరణం కూడా కేవలం ఒక్కశాతమే ఉంటుంది.

మరి ఇలాంటి పరిస్థితుల్లో నాసా పంపిన హెలికాప్టర్ మార్స్ మీద ఎగరగలదా? ఇందుకు నాసా ఏం చేసింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)