25ఏళ్ల క్రితం మరణించిన గాయకుడి గొంతుకు ప్రాణం ఇలా పోశారు

వీడియో క్యాప్షన్, 25ఏళ్ల క్రితం మరణించిన గాయకుడి గొంతుకు ప్రాణం ఇలా పోశారు

1996లో చనిపోయిన గాయకుడు కిమ్ క్వాంగ్ సియోక్ గొంతుకు మళ్లీ శాస్త్రవేత్తలు ప్రాణం పోశారు. అచ్చం ఆయనలా పాటపాడేలా ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు శాస్త్రవేత్తలు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)