3డీ టెక్నాలజీతో 54 గంటల్లో ఇల్లు
3డీ టెక్నాలజీతో ఇప్పటిదాకా కొన్ని వస్తువులూ, ఆహారాన్ని ప్రింట్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీతో ఓ ఇంటిని ముద్రించారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఫ్రాన్స్‌లో ఓ జంట అందులో అడుగుపెట్టింది.
ఈ ఇంటిని ముద్రించడానికి 54 గంటలు పట్టింది. ఆ ప్రక్రియ ఎలా సాగిందో తెలియాలంటే ఈ వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)