పశువులు ఎక్కడ మేస్తున్నాయో, ఎలా ఉన్నాయో చెప్పే టెక్నాలజీ

వీడియో క్యాప్షన్, పశువులు ఎక్కడ మేస్తున్నాయో, ఎలా ఉన్నాయో చెప్పే టెక్నాలజీ

పశువులు వందలు లేదా వేల సంఖ్యలో ఉన్నప్పుడు వాటి బాగోగులు చూసుకోవడం సవాలుతో కూడుకున్నదే. పశువులు ఎక్కడ తిరుగుతున్నాయి? అవి తిరిగే చోట నీరు ఉందా, లేదా? పశువుల ఆరోగ్యం ఎలా ఉంది? ఇలాంటి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు ఈ టెక్నాలజీ తోడ్పడుతుంది.

అదెలాగో మీరే చూడండి.