జెల్లీ చేప ఎంత తిన్నా అంతరించిపోదు... డైటింగ్ చేసే వారికి ఇదో వరం

వీడియో క్యాప్షన్, జెల్లీ చేప ఎంత తిన్నా అంతరించిపోదు... డైటింగ్ చేసే వారికి ఇదో వరం

జెల్లీ ఫిష్ ఎంతైనా తినొచ్చు. ఇందులో క్యాలరీలు తక్కువ. ప్రొటీన్లు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా మత్స్య సంపద అంతరించుపోతుందనే ఆందోళనలు వినిపిస్తున్నప్పటికీ, జెల్లీ చేప మాత్రం అందుకు మినహాయింపు.

ముఖ్యంగా, డైటింగ్ చేసే వారికి జెల్లీ ఫిష్ ఆహారం ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఈ చేప ప్రత్యేకతలేంటో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)