తిరుమలలో హిందూయేతరులు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఎప్పుడు వచ్చింది?

వీడియో క్యాప్షన్, తిరుమలలో హిందూయేతరులు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఎప్పుడు వచ్చింది?

తిరుమలలో వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లినప్పుడు 2006లో సోనియా గాంధీ, 2011, 2014, 2017, 2019లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ సమర్పించలేదు. గతంలో రాష్ట్రపతి హోదాలో వచ్చిన అబ్దుల్ కలాం మాత్రం డిక్లరేషన్ సమర్పించారు.

దర్శనానికి వచ్చే హిందూయేతరుల డిక్లరేషన్‌పై టీడీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా చేసిన ప్రకటనలు వివాదాస్పదమయ్యాయి. ఇంతకూ తిరుమలలో 'డిక్లరేషన్' ఎప్పుడు మొదలైంది? నిబంధనలు ఏంచెబుతున్నాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)