సముద్రపు దొంగల్ని పట్టుకునే విమానం లాంటి పక్షి

వీడియో క్యాప్షన్, సముద్రపు దొంగల్ని పట్టుకునే విమానం లాంటి పక్షి

అదొక అద్భుతమైన పక్షి. నేల మీద వాలకుండా వేల కిలోమీటర్లు గాలిలో ప్రయాణించగలదు. ఇది విమానంలా సముద్రాన్ని చుట్టేయగలదు. దాని పేరే ఆల్బట్రాస్.

ఈ పక్షి రెక్కల మీద ఇప్పుడు మరొక బాధ్యత ఉంచారు. అదేమంటే, అక్రమ నౌకలపై నిఘా పెట్టడం. ఈ పొడవు రెక్కల పక్షులు ఈ పనిని ఎలా నిర్వహిస్తున్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)