మోడల్స్ లేకుండా వర్చ్యువల్ ఫ్యాషన్ షో.. ప్రపంచంలో మొదటిసారి

వీడియో క్యాప్షన్, మోడల్స్ లేకుండా వర్చ్యువల్ ఫ్యాషన్ షో.. ప్రపంచంలో మొదటిసారి

అమెరికాలో ఫ్యాషన్ డిజైనర్ అనీఫా మ్యుయెంబా లాక్‌డౌన్‌లో విన్నూత్నంగా ఆలోచించారు.

మోడల్స్ లేకుండానే వర్చ్యువల్ ఫ్యాషన్ షో నిర్వహించారు.

దీనికి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది.

ఇంతకీ మోడల్స్ లేకుండా నిర్వహించిన ఆ ఫ్యాషన్ షో ఎలా సాగిందో మీరూ చూడండి...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)