చంద్రుడిపై మనిషి కాలు పెట్టి ఈ రోజుకు 51 ఏళ్లు

వీడియో క్యాప్షన్, చంద్రుడిపై మనిషి కాలు పెట్టి ఈ రోజుకు 51 ఏళ్లు

51 ఏళ్ల క్రితం ఇదే రోజు చంద్రుడిపై మనిషి పాదం మోపాడు. నాడు చంద్రుడిపై అపోలో 11 ఎలా దిగింది? ఆ ఉత్కంఠభరిత క్షణాలు ఎలా గడిచాయి? నాటి మిషన్‌లో పాల్గొన్న నాసా మాజీ ఫ్లయిట్ కంట్రోలర్ జెరీ పంచుకున్న విశేషాలు ఇవీ..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)