సెక్స్ వర్కర్లు: కొత్త జీవితం కోసం ఇంగ్లిష్ నేర్చుకుంటున్నారు

వీడియో క్యాప్షన్, సెక్స్ వర్కర్లు: కొత్త జీవితం కోసం ఇంగ్లిష్ నేర్చుకుంటున్నారు

కరోనా మహమ్మారి ప్రభావం పడిన వారిలో సెక్స్ వర్కర్లు కూడా ఒకరు. వీరిపై సమాజం ఎంత ఉదాసీనత చూపుతుందో కరోనా వైరస్ తెలియచేసింది.

లాక్‌డౌన్ వల్ల, కరోనా భయం వల్ల ఆదాయం లేక ఆకలితో అలమటిస్తున్న సెక్స్ వర్కర్లు తమ తలరాత మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే అక్షరాలు దిద్దుతూ కొత్త జీవితానికి పునాదులేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)