కరోనావైరస్: ఆరు నెలల్లో ప్రపంచాన్ని ఎలా బంధించింది?

కరోనావైరస్.. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ ఆరు నెలల్లో ప్రపంచాన్ని తన కబంధ హస్తాల్లో బంధించింది.

పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ ఆరు నెలల కాలంలో కరోనావైరస్ ఎలా విస్తరించింది, దీనికి ఆయా దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలా స్పందించాయి అన్న వివరాలు పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)