కరోనా లాక్‌డౌన్: బ్రిటన్‌లో రోజూ వేల మందికి భోజనం పెడుతున్న సిక్కు గురుద్వారా

బ్రిటన్‌లో ఈ నెల 15 నుంచి ప్రార్థనా స్థలాలు తిరిగి తెరుచుకోనున్నాయి. అన్ని చోట్లా పరిమిత సంఖ్యలోనే ప్రజలు పార్థనలు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇక మరోవైపు.. లండన్‌లోని ఒక సిక్కు గురుద్వారా అన్నార్థులకు అత్యవసర ఆహార సేవలు అందిస్తోంది. ఆహారం బాగా అవసరం ఉన్నవారితో పాటు.. జాతీయ ఆరోగ్య వ్యవస్థకు చెందిన వేలాదిమంది సిబ్బందికి సైతం రోజూ భోజనం అందిస్తోంది.

ఆ గురుద్వారాపై ప్రత్యేక కథనం పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)