చైనాలో కమ్యూనిస్టు పాలనకు 70 ఏళ్లు... భారీ మిలిటరీ పరేడ్
చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడి నేటితో 70ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని చైనా ప్రభుత్వం ఘనంగా జరుపుకుంటోంది. తియనాన్మెన్ స్క్వేర్‌లో తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించడంతో పాటు దేశాధ్యక్షుడు షీ జిన్ పింగ్ ప్రసంగించారు.
ఆర్థికంగా, రాజకీయంగా 20వ శతాబ్దంలో చైనా సాధించిన అనూహ్యమైన ఎదుగుదల, అభివృద్ధి కచ్చితంగా అందరూ గుర్తించాల్సిందే. అయితే ఇదంతా సాధించడానికి చైనా ఏక పార్టీ పాలనలోకి వెళ్లాల్సి వచ్చింది. ప్రతిపక్షమే లేకుండా చేయాల్సివచ్చింది.
ప్రపంచంలో మానవ హక్కుల ఉల్లంఘన అత్యధికంగా జరిగే దేశం చైనానే అనే అపఖ్యాతిని సంపాదించుకుంది. జనాభా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించేవారిని జైళ్లలో పెట్టేందుకు ఏమాత్రం వెనకాడలేదు.
ఇవి కూడా చదవండి.
- గోదావరిలో మునిగిన బోటు బయటకు వస్తోందా?
- బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో వరద బీభత్సం... 100 మందికి పైగా మృతి
- వరదల్లో మోడల్‌తో ఫ్యాన్సీ ఫొటోషూట్ ఎందుకు చేశారు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏంటి?
- వృద్ధురాలి వంటగదిలో దొరికిన రూ.46 కోట్ల విలువైన కళాఖండం
- ఇక చరిత్రను తిరగరాయాల్సిందేనా?
- హైదరాబాద్ శివార్లలోని అద్రాస్పల్లి శ్మశానంలో సెప్టెంబర్ 18 రాత్రి ఏం జరిగింది?
- 'మా అమ్మను, తోబుట్టువులను నా ముందే చంపేశారు... చనిపోయినట్లు నటించి నేను బయటపడ్డా'
- 30 ఏళ్ల కిందట సౌదీ కోట నుంచి దొంగిలించిన ఆభరణాలు ఏమయ్యాయి, ఆ దొంగ ఏమంటున్నాడు
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)