బెల్జియం: భారీగా బయటపడుతున్న మొదటి ప్రపంచ యుద్ధ అవశేషాలు

వీడియో క్యాప్షన్, బయటపడుతున్న ప్రపంచ యుద్ద అమరవీరుల అవశేషాలు

బెల్జియంలోని ఒకప్పటి యుద్ధ క్షేత్రంలో పురావస్తు శాస్త్రవేత్తలు జరుపుతోన్న తవ్వకాలు మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన భయంకర వాస్తవాలను కళ్ళకు కడుతున్నాయి. కొంతమంది వాలంటీర్లు, ఒక పురావస్తు శాస్త్రవేత్త ఇక్కడ తవ్వకాలు జరుపుతుంటే వేల కొద్దీ వస్తువులే కాదు. 101 సంవత్సరాల క్రితం జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో వీర మరణం పొందిన 120 మందికి పైగా సైనికుల మృత అవశేషాలు కూడా బయటపడ్డాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)