#BBCArchives: అమెరికా-కొరియా మధ్య మూడేళ్ల యుద్ధం.. 20 లక్షల మంది మృతి

వీడియో క్యాప్షన్, అలనాటి బిబిసి ఆర్కైవ్స్ నుంచి కొరియా యుద్ధ దృశ్యాలు

దౌత్య చరిత్రలోనే అత్యంత అనూహ్య పరిణామాల అనంతరం అమెరికా అధ్యక్షుడు- ఉత్తర కొరియా అధినేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశం వెనకాల అరవై ఏళ్ల వైరం ఉంది. అత్యంత రక్తపాత యుద్ధంతో మొదలైన ఆ శత్రుత్వంపై బీబీసీ ఆర్కైవ్ నుంచి ఆసక్తికర కథనం.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)