రోహింజ్యాల శిబిరంలో గజరాజుల విధ్వంసం
లక్షలాది మంది రోహింజ్యాలు మయన్మార్ నుంచి పారిపోయి వచ్చి బంగ్లాదేశ్‌లో తలదాచుకుంటున్నారు. అయితే పులి మీద పుట్రలా ఏనుగులు వాళ్ల శిబిరం మీద దాడి చేసి రోహింజ్యాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఏనుగుల దాడిలో ఇప్పటివరకు 12 మంది రోహింజ్యాలు మృతి చెందారు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)