You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇండోర్ స్కై డైవింగ్ : ఇలా ఎప్పుడైనా చూశారా?
అంతర్జాతీయ ఇండోర్ స్కై డైవింగ్ పోటీలు- 2018 విండ్ గేమ్స్‌కు స్పెయిన్‌లోని ఎంపురియాబ్రవా పట్టణం వేదికగా నిలిచింది.
పొడవాటి టన్నెల్‌లో క్రీడాకారులు తమ అద్భుత విన్యాసాలతో ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నారు.
జడ్జీలను ఆకట్టుకొని, ఎక్కువ మార్కులు సాధించేందుకు క్రీడాకారులు ప్రయత్నిస్తున్నారు.
ఇందులో ఐదు విభాగాలుంటాయి.
జట్టుగా, వ్యక్తిగతంగా పోటీపడే ఈవెంట్స్ ఉంటాయి.
2020 ఒలింపిక్స్‌లో ఇండోర్ స్కై డైవింగ్ కూడా భాగమవుతుందని పోటీదారులు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఏది 'సెక్స్', ఏది 'రేప్'?
- సెక్స్‌కూ గుండెపోటుకు సంబంధముందా?
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
- '18 ఏళ్ల లోపు వయసున్న భార్యతో సెక్స్ అత్యాచారమే'
- పోర్న్ స్టార్ మియా మాల్కోవా సన్నీ లియోనిని మించి పోతారా!
- ఇంటర్వ్యూ: హెబ్బార్స్ కిచెన్ సృష్టికర్త ఈవిడే
- అల్లం, తేనె.. నెక్స్ట్ కండోమ్ ఫ్లేవర్ ఏం రావొచ్చు?
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
- అనుమానం లేదు.. ఆడవాళ్లే శక్తిమంతులు!
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)