You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీడియో: ఇంగ్లండ్‌లో ఒడ్డుకు కొట్టుకొస్తున్న సముద్రపు సీల్స్
వరుస తుపాన్ల మూలంగా ఇంగ్లండ్ పశ్చిమ తీరానికి ఊహించని సంఖ్యలో సీల్స్ కొట్టుకు వచ్చాయి.
నిస్సత్తువగా ఉన్న ఈ మూగ జీవాలను కాపాడుతున్నారు ఈ తండ్రీ కొడుకులు.
ఇవి కూడా చూడండి:
- సముద్రం అట్టడుగున ఏం జరుగుతోందో తెలుసా!!
- చెత్త చూసి ఉంటారు, చెత్త సముద్రాన్ని ఎపుడైనా చూశారా!
- 360 వీడియో: పెంగ్విన్ పక్షుల నడుమ హాయిగా..
- 360 డిగ్రీల వీడియో: షార్క్ ప్రపంచంలోకి వెళ్లొద్దామా!
- ఎర్ర పీతలు: ఇవి చూడ్డానికే..
- 2004 సునామీ సృష్టించిన బీభత్సం
- జపాన్ తీరంలో 'ఘోస్ట్ షిప్స్’.. ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- అంగారక రహస్యం ఈ దీవిలోనే!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)