ఇరాన్-ఇరాక్: భారీ భూకంపం.. ప్రత్యక్ష ప్రసారం
ఇరాన్-ఇరాక్ దేశాల సరిహద్దు ప్రాంతంలో సంభవించిన పెను భూకంపం భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చింది. 400 మందికి పైగా చనిపోయారు, 7000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. కెర్మన్‌షా ప్రావిన్సులోనే ప్రాణనష్టం అధికంగా ఉంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)