హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న 4 వేల మంది రోహింజ్యాలు
దీప్తి బత్తిని, బీబీసీ ప్రతినిధి
భారత దేశంలో దాదాపు 40,000మంది రోహింజ్యాలు ఉన్నారని పలు స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. ఇందులో 10 శాతం మంది హైదరాబాద్‌లో నివసిస్తున్నారని అంచనా.
మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో చెలరేగిన హింస కారణంగా అక్కడ మైనార్టీలుగా ఉన్న ముస్లింలు లక్షలాదిగా బంగ్లాదేశ్‌కు వలస వెళ్లారు. కొందరు హైదరాబాద్ వచ్చారు.
రోహింజ్యాలపై దాడుల్లో చాలా కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. తిరిగి వెనక్కు వెళదామని భావిస్తున్నా, వెళ్లడానికి ధైర్యం చాలటం లేదని. తమకంటూ అక్కడ ఏదీ లేదని.. అంటున్న హైదరాబాదీ రోహింజ్యాల జీవిత కథలు, వెతలు ఇవి.
మా ఇతర కథనాలు:
- రోహింజ్యాల రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆంగ్ సాన్ సూచీ
- రోహింజ్యా వివాదంలో కిరీటం కోల్పోయిన బ్యూటీక్వీన్
- గ్రౌండ్ రిపోర్ట్: రఖైన్లో హిందువులను హతమార్చిందెవరు?
- కొత్త రాజధానిలో జనాలు కరవు
- సూచీ జీనోసైడ్ ఆరోపణలను ఎదుర్కొంటారా?
- ప్రపంచ అందగత్తెలు వీళ్లు!!
- రోహింజ్యా సంక్షోభం: ఒక్క నెలలోనే 6,700కు పైగా హత్యలు
- రోహింజ్యాలను వెనక్కు పంపేందుకు కుదిరిన ఒప్పందం
- భయంతో బంగారాన్ని భూమిలో దాచి పెట్టా
- హిందూ రోహింజ్యాల దీన గాథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

