మేఘాలయ: పెళ్లయ్యాక భర్తే అత్తారింటికి వచ్చి ఉండాలి, పిల్లలకు తల్లి ఇంటి పేరే వస్తుంది

వీడియో క్యాప్షన్, వినూత్న మాతృవంశ వారసత్వ ఆచారంపై బీబీసీ స్పెషల్ స్టోరీ

ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో నివసించే ఖాసీ, గారో తెగ ప్రజల్లో వారసత్వం తల్లిపరంగా నడిచే ఆచారం అమల్లో ఉంది. ఈ రెండు తెగలు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉండటాన్ని చూసి మిగతా ప్రపంచం ఆశ్చర్యపోతోంది. మారుతున్న కాలంతో పాటే ఈ వ్యవస్థ కూడా మారాలని, మార్పుని కోరుకుంటున్న కొంతమంది చర్చకు తెర లేపారు. మేఘాలయ నుంచి బీబీసీ ప్రతినిధి మయూరేష్ కొన్నూర్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)