‘వాతావరణ మార్పుల దుష్ఫలితంగా దేశవ్యాప్తంగా తగ్గుతున్న వరి దిగుబడి’
వరి ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది భారత్.
అయితే ఈ ఏడాది అనూహ్య వాతావరణ పరిస్థితులతో వరి ఉత్పత్తి తగ్గిపోయింది.
వాతావరణ మార్పులతో రానున్న కాలంలో వరి దిగుబడి మరింతగా పడిపోవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీబీసీ ప్రతినిధులు జాహ్నవి మూళే, శరత్ బఢే, నితిష్ రౌత్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

