'ఆడపిల్లలు పుట్టారని నాన్న వదిలేశారు...అమ్మ అండతో డాక్టర్ అవుతా'

వీడియో క్యాప్షన్, 'ఆడపిల్లలు పుట్టారని నాన్న వదిలేశారు...అమ్మ అండతో డాక్టర్ అవుతా'

''నాన్న నా దగ్గరకు ట్రీట్‌మెంట్‌కి వస్తే, చికిత్స చేసి డబ్బులు తీసుకోకుండా ఆయనకు బుద్ధి చెప్పాలనుకుంటున్నా'' - తరుణి.

శ్రీకాకుళం జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థిని స్ఫూర్తిదాయక కథనం.

రిపోర్టర్: ప్రీతి రాజేశ్వరి

షూట్ ఎడిట్: సంగీతం ప్రభాకర్

కెమెరా: బాల సంతోష్ కుమార్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)