తెలంగాణ: ఆదివాసీల దండారీ పండగ, గుస్సాడీ నృత్యాల ప్రత్యేకతలు ఏంటి?

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ఆదివాసీల దండారీ పండగ, గుస్సాడీ నృత్యాల ప్రత్యేకతలు ఏంటి?

తెలంగాణలో రాజ్‌గోండ్, కోలాం ఆదివాసీలు నిర్వహించే ‘దండారీ’ ఉత్సవాల్లో ‘గుస్సాడీ’ నృత్యం ప్రధాన ఆకర్షణ. గుస్సాడీ సంప్రదాయ వేషధారణలో ఉన్న వారిని ఆదివాసీలు దేవతా రూపంగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)