ఆంధ్రప్రదేశ్: రాజకీయాలను ఇంకెంత దిగజారుస్తారు? -వీక్లీ షో విత్ జీఎస్

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: రాజకీయాలను ఇంకెంత దిగజారుస్తారు? -వీక్లీ షో విత్ జీఎస్

తెలుగు రాజకీయాల్లో నేతలు అప్పుడప్పుడూ మాట తూలడాలు ఉన్నాయి. కానీ మొత్తంగా పొలిటికల్ లాండ్ స్కేప్ ఇపుడున్నంత మురికిగా ఎపుడూ లేదు.

అసెంబ్లీలోనూ బయటా నాయకుల బాడీ లాంగ్వేజ్, భాష ఇంత చీప్ గా ఎప్పుడూ లేవు. ఏపీ రాజకీయాల్లో నాయకుల భాషపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)