మార్కెట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలేంటి? వీటితో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడం ఎలా?

వీడియో క్యాప్షన్, మార్కెట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలేంటి? వీటితో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడం ఎలా?

పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనడమే బెటర్ అనే సంకేతాలు అందుతుంటే.. వరుసగా జరుగుతున్న ప్రమాదాలు పునరాలోచనలో పడేస్తున్నాయి.

పారిస్ ఒప్పందం అమలులో బాగంగా కర్బన ఉద్గారాల కట్టడి కోసం ప్రభుత్వం ఈ వాహనాలను ప్రోత్సహిస్తోంది.

మరి ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలేంటి? వీటితో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడం ఎలా?

ఇవాళ్టి బీబీసీ ఎక్స్‌ప్లెయినర్‌లో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)