అస్సాం టీ తోటలపై వాతావరణ మార్పుల ప్రభావం.. తేయాకు తోటలు కనుమరుగవుతాయా?
దేశ తేయాకు పరిశ్రమ గడ్డు కాలాన్ని చూస్తోందా.... అంటే అవుననే అంటున్నారు నిపుణులు. దేశంలో దాదాపు 80 శాతం మంచి రకం తేయాకు ఈశాన్య రాష్ట్రాల్లో పండుతుంది.
ఇక్కడ ఉత్పత్తయ్యే టీకి అమెరికా, యూరప్ దేశాల్లో కూడా ఎంతో ప్రజాదరణ ఉంది.
కానీ ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా దిగుబడి తగ్గుతూ వస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులే దీనికి కారణంగా భావిస్తున్నారు.
అస్సాం నుంచి బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- బిల్కిస్ బానో: మోదీ ప్రభుత్వ అనుమతితోనే ఆ సామూహిక అత్యాచార దోషులను విడుదల చేశారా?
- యుక్రెయిన్: ఖేర్సన్ను వీడి వెళ్తున్న రష్యా ప్రజలు
- ఈస్టిండియా కంపెనీ: ‘పారిశ్రామిక దేశమైన భారత్‌ను వ్యవసాయంపై ఆధారపడే దేశంగా’ ఈ కంపెనీ ఎలా మార్చేసింది?
- ఎలక్ట్రిక్ కారు, స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 5 విషయాలూ గుర్తుంచుకోండి..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)