తెలంగాణ: సింగరేణి గనుల నుంచి నల్ల బంగారం ఎలా తీస్తారో తెలుసా?

వీడియో క్యాప్షన్, సింగరేణి గనుల నుంచి నల్ల బంగారం ఎలా తీస్తారో చూడండి

సింగరేణి గనుల్లో 900 అడుగుల లోతున బొగ్గు ఎలా తవ్వుతారు? ఓపెన్ కాస్టింగ్‌లో బ్లాస్టింగ్ ఎలా చేస్తారు?

వేల టన్నుల బొగ్గును బయటకు ఎలా తీసుకొస్తారు?

బీబీసీ స్పెషల్ స్టోరీ:

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)