మొబైల్ ఫోన్ పోయిందా? హాయ్... అని ఈ నెంబర్‌కు వాట్సాప్ చేయండి చాలు

వీడియో క్యాప్షన్, మొబైల్ ఫోన్ పోయిందా? హాయ్... అని ఈ నెంబర్‌కు వాట్సాప్ చేయండి చాలు

మీ మొబైల్ ఫోన్ పోయిందా? దాని IMEI నెంబర్ కూడా తెలియదా? జస్ట్ హాయ్ అని వాట్సప్ మెసేజ్ పెట్టండి చాలు.

పోలీసులు మీ ఫోన్ వెతికి తెచ్చి ఇస్తారు. వీళ్లందరి పోయిన ఫోన్లు ఇలాగే తెచ్చి ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)