ఈ నగలు ఇంత చౌకగా ఎందుకు అమ్ముతారో తెలుసా?

వీడియో క్యాప్షన్, ఈ నగలు ఇంత చౌకగా ఎందుకు అమ్ముతారో తెలుసా?

ఈ నగలు చూడానికి ఎంతో బావుంటాయి. బంగారు ఆభరణాలతో పోలిస్తే వీటి ధర చాలా తక్కువ.

చూడ్డానికి గోల్డ్‌లా కనిపిస్తున్నా ఇవి నిజంగా బంగారు ఆభరణాలు కాదు.

వీటిని గిల్టు నగలు, రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ గోల్డ్ అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు.

వీటిని ఇమిటేషన్ జ్యూయలరీ అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నగల తయారీకి చిలకలపూడి ప్రసిద్ధి. వీటి ప్రత్యేకత ఏంటో వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)