కొడుకుని బడి మానిపించి.. ట్రావెలింగ్ చేస్తూ ప్రకృతి ఒడిలో చదువు నేర్పిస్తున్న పుణే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

వీడియో క్యాప్షన్, ట్రావెలింగ్ చేస్తూ కొడుకుకు ప్రకృతి ఒడిలో చదువు నేర్పిస్తున్న పూణే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

పుణేకు చెందిన అనికా సోన్వాణే 2020లో ఐటీ కంపెనీలో జాబ్ వదిలేశారు.

కొడుకును స్కూల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. తల్లీకొడుకులిద్దరూ రోడ్డెక్కారు.

తన కొడుకుని ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్లడం ద్వారా అన్నీ నేర్పించగలననేది ఆమె నమ్మకం.

ఈ అనుభవాలు పిల్లల్లో ఒక ప్రత్యేకమైన అవగాహనను అందిస్తాయని ఆమె భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)