GST అమలుకు అయిదేళ్ళు.... ఇది ఏయే రంగాలను ఎలా ప్రభావితం చేసింది?

వీడియో క్యాప్షన్, GST: ఏయే రంగాలను ఎలా ప్రభావితం చేసింది?

దేశంలో జీఎస్టీ పన్ను వ్యవస్థ మొదలై ఐదేళ్లు నిండింది.

ప్రస్తుతం దేశంలో ఆర్థికవ్యవస్థ పరిస్థితిపైనా, నిరుద్యోగం, అధిక ధరలు వంటి సమస్యలపైనా రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

ఐదేళ్లు గడచినా దేశ ఆర్థికవ్యవస్థలో ఓ పెద్ద భాగం ఇప్పటికీ జీఎస్టీ పరిధిలోకి రాకుండా, బయటే ఉంది.

ఈ ఐదేళ్లలో ఏయే రంగంలో జీఎస్టీ ప్రభావం ఎలా పడింది?

బీబీసీ ప్రతినిధి మయూరేష్ కొన్నూర్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)