ఈ ఆటో డ్రైవర్ రోగులకు ఉచితంగా సేవలు అందిస్తారు

వీడియో క్యాప్షన్, ఈ ఆటో డ్రైవర్ రోగులకు ఉచితంగా సేవలు అందిస్తారు

25 ఏళ్లుగా పేద రోగులను ఉచితంగా ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు.

అర్ధరాత్రి అయినా సరే రోగుల బంధువుల నుంచి పిలుపు వస్తే వెంటనే వెళ్తారు. అవసరమైతే వారికి భోజనం కూడా పెట్టిస్తారు.

ఇదీ ఆయన కథ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)