ముఖ్యమంత్రికి రక్తంతో లేఖ రాసి తండ్రికి శిక్ష పడేలా చేసిన కూతురు

వీడియో క్యాప్షన్, ముఖ్యమంత్రికి రక్తంతో లేఖ రాసి తండ్రికి శిక్ష పడేలా చేసిన కూతురు

ఏ కన్నకూతురూ తండ్రికి శిక్ష పడాలని ఇంతగా పోరాటం చేసి ఉండకపోవచ్చు. తప్పు చేసింది నాన్నే కదా, వదిలేయొచ్చు కదా అని ఎంతో మంది చెప్పినా ఆమె పట్టించుకోలేదు.

నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అదీ రక్తంతో.

ఆ తరువాత ఆ తండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)