గుజరాత్: ప్రాణాలకు తెగించి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న ఓ మహిళ

వీడియో క్యాప్షన్, రకరకాల స్టంట్స్ చేసేవారిలో సాధారణంగా పురుషులే కనిపిస్తూ ఉంటారు.

రకరకాల స్టంట్స్ చేసేవారిలో సాధారణంగా పురుషులే కనిపిస్తూ ఉంటారు.

కానీ, సూరత్‌కి చెందిన పాయల్ అనే మహిళ తన సాహస విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

బీబీసీ ప్రతినిధులు బిపిన్ టాంకరియా, సుమిత్ వెయిద్ అందిస్తున్న ఈ కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)