భారత్: కొత్త కార్మిక చట్టాలు ఫ్యాక్టరీల్లో భద్రతా నిబంధనలను మరింత బలహీన పరిచాయా?
నల్లగొండలో హిండిస్ ల్యాబ్ ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇలా ఫ్యాక్టరీల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా ఏటా వందలాది మంది కార్మికులు చనిపోతున్నారు.
వేలాది మంది వికలాంగులు అవుతున్నారు. భద్రతా నియమాలను ఉల్లఘించడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.
మరి మాన్యుఫాక్చరింగ్ పవర్ హౌస్‌గా ఎదగాలన్న భారత్ లక్ష్యం ఎలా నెరవేరుతుంది? బీబీసీ ప్రతినిధి అర్చన శుక్లా అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో 11 కోట్ల ఏళ్ళ నాటి డైనోసార్ల పాద ముద్రలు... కరవు వల్ల బయటపడిన అద్భుతం
- నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారా?
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)