పాకిస్తాన్‌: బలూచిస్తాన్ వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారికి వలంటీర్ల సహాయం

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో భారీ వర్షాలతో అస్తవ్యస్తమైన జనజీవనం

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌, నోష్కిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వరదల వల్ల ప్రజలు సర్వం కోల్పోయారు.

వరద బాధితుల్ని ఆదుకునేందుకు.. మెహెందర్ కుమార్ అనే సామాజిక కార్యకర్త, అతని బృందం ముందుకు వచ్చారు.

మరిన్ని వివరాలు బీబీసీ ప్రతినిధి ఖైర్ మహ్మద్ అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)