భారత్-పాకిస్తాన్ విభజన సమయంలో ఈ పచ్చబొట్లే ఎంతో మంది ప్రాణాలు కాపాడాయి

వీడియో క్యాప్షన్, భారత్-పాకిస్తాన్ విభజన సమయంలో ఈ పచ్చబొట్లే ఎంతో మంది ప్రాణాలు కాపాడాయి

భారత్, పాకిస్తాన్ విభజన సమయంలో చెలరేగిన ఘర్షణల్లో దాదాపు 10 లక్షల మందికి పైగా బలయ్యారు.

కానీ, పాకిస్తాన్ విడిచి భారత్ వచ్చే క్రమంలో చాలా మంది హిందువుల ప్రాణాల్ని ఈ పచ్చబొట్లే కాపాడాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)