ముంబయి: కిడ్నాప్ అయిన పూజ 9 ఏళ్ళ తరువాత ఎలా తిరిగి వచ్చిందంటే...

వీడియో క్యాప్షన్, ముంబయి: కిడ్నాప్ అయిన పూజ 9 ఏళ్ళ తరువాత ఎలా తిరిగి వచ్చిందంటే...

కిడ్నాపైన పూజా గౌడ్ 9 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చారు. ఇప్పుడు ఆమె వయసు 16 ఏళ్లు. తన తండ్రి చనిపోయారని తెలియడంతో ఆమె కన్నీరు మున్నీరయ్యారు.

అసలు ఆమెను ఎప్పుడు, ఎవరు కిడ్నాప్ చేశారు? తొమ్మిదేళ్ళ తరువాత ఆమె ఎలా తప్పించుకుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)