జవహర్ లాల్ నెహ్రూ: తొలి ప్రధాని మొట్టమొదటి టీవీ ఇంటర్వ్యూ ఇదే

వీడియో క్యాప్షన్, తొలి ప్రధాని నెహ్రూ మొట్టమొదటి టీవీ ఇంటర్వ్యూ ఇదే

1953లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది.

తనకు ఇదే తొలి టీవీ ఇంటర్యూ అని నెహ్రూ ఈ సందర్బంగా చెప్పారు.

సమకాలీన రాజకీయాలు, పరిస్థితుల గురించి నెహ్రూ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఆయన చెప్పిన వివరాలు ఈ వీడియోలో చూడండి....

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)