ఫ్రాన్స్: వేల ఎకరాల్లో తగలబడుతున్న అడవులు.. ఎండిపోతున్న నదులు
ఫ్రాన్స్‌లోని జిరాండ్ ప్రాంతంలో కార్చిచ్చుని ఆర్పేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో.. యూరోపియన్ యూనియన్‌లోని మరో ఏడు దేశాల నుంచి వందల మంది అగ్నిమాపక సిబ్బంది వచ్చి చేరారు.
ఇటలీ, గ్రీస్, స్వీడన్ దేశాలు.. ఫ్రాన్స్‌కు వాటర్ బాంబింగ్ విమానాలు పంపించాయి.
జులైలో ఇక్కడ అడవుల్లో కార్చిచ్చు రాజుకున్నప్పటి కంటే.. చాలా వేగంగా మంటలు ఇప్పుడు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి.
దక్షిణ యూరప్‌లో అధిక ఉష్ణోగ్రతలు సహజంగా మారే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు.. దేశాల మధ్య మరింత సహకారం అవసరం అని నొక్కి చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- డార్లింగ్స్: ఈ సినిమా చూశాక భర్తలంతా భార్యను చూసి వణుకుతున్నారా
- సల్మాన్ రష్దీ ఎవరు? ఇండియాలో జన్మించిన ఈ రచయితను కొందరు ఎందుకు చంపాలనుకుంటున్నారు
- భారత్‌లో ఎయిడ్స్ మందుల కొరత
- 35ఏళ్ల వయసులో తండ్రి అవుతున్నారా? పిల్లలకు ఈ అనారోగ్య ముప్పు ఉంది జాగ్రత్త
- ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే చాలామంది అమ్మాయిలు కన్యత్వ సర్టిఫికేట్లు తీసుకురావాలి
- 'మాచర్ల నియోజక వర్గం' రివ్యూ: కమర్షియల్ హంగుల్లో మరుగున పడిన కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)