లాక్‌డౌన్ కక్కండి, సునామీ రాయ్, కార్గిల్ ప్రభు, ఎమర్జెన్సీ యాదవ్.. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలోని సంఘటనలే వీళ్ల పేర్లు..
75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలను చెప్పుకోవచ్చు.
అయితే కొన్ని ముఖ్యమైన సంఘటనలు కొందరు వ్యక్తులకు పేర్లుగా కూడా నిలిచిపోయాయి.
ఆ ఘటనలేంటో, పేర్ల రూపంలో కాలగమనం వారిపైన వేసిన ముద్రలేంటో ఇప్పుడు చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- డార్లింగ్స్: ఈ సినిమా చూశాక భర్తలంతా భార్యను చూసి వణుకుతున్నారా
- సల్మాన్ రష్దీ ఎవరు? ఇండియాలో జన్మించిన ఈ రచయితను కొందరు ఎందుకు చంపాలనుకుంటున్నారు
- భారత్లో ఎయిడ్స్ మందుల కొరత
- 35ఏళ్ల వయసులో తండ్రి అవుతున్నారా? పిల్లలకు ఈ అనారోగ్య ముప్పు ఉంది జాగ్రత్త
- ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే చాలామంది అమ్మాయిలు కన్యత్వ సర్టిఫికేట్లు తీసుకురావాలి
- 'మాచర్ల నియోజక వర్గం' రివ్యూ: కమర్షియల్ హంగుల్లో మరుగున పడిన కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)