ఆముద: ఐదో ఏటనే కాలు కోల్పోయినా ఆత్మవిశ్వాసంతో నిలబడిన భారత అథ్లెట్

వీడియో క్యాప్షన్, ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌లో తొమ్మిదవ స్థానంలో నిలిచిన అముద

ఐదేళ్ల వయసులో జరిగిన ఓ ప్రమాదంలో కాలును కోల్పోయారు ఆముద.

దాంతో ఆమె తన స్నేహితులకు కూడా దూరమయ్యారు.

అయితే ఆమె బ్యాడ్మింటన్ ఆడటం మొదలు పెట్టిన తర్వాత, కోల్పోయిన దాని కంటే ఎక్కువగానే సాధించారు.

ఆముద కృషి, పట్టుదల ఆమెను ప్రపంచ పారాబ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో నిలబెట్టాయి.

ఈ స్థానానికి చేరుకోవడానికి ఆమె పడ్డ కష్టమేంటో బీబీసీ ప్రతినిధి హేమ రాకేష్ అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)